Saturday, 9 December 2017
Wednesday, 29 November 2017
ప్రపంచ తెలుగు మహాసభల కార్యాలయం
చిరునామా
ప్రపంచ తెలుగు మహాసభల కార్యాలయం
రవీంద్ర భారతి, లక్డికాపూల్, సైఫాబాద్,
హైదరాబాద్ - 500004, తెలంగాణ.
ఈ-మెయిల్: wtchyd2017@telangana.gov.in
రవీంద్ర భారతి, లక్డికాపూల్, సైఫాబాద్,
హైదరాబాద్ - 500004, తెలంగాణ.
ఈ-మెయిల్: wtchyd2017@telangana.gov.in
తెలంగాణ సాహిత్య అకాడమీ: (+91) 40 29703142 / 52
సాంస్కృతిక సలహాదారు కార్యాలయం: (+91) 40 2345 4384
సాంస్కృతికశాఖ డైరెక్టరేట్: (+91) 40 2321 2832
ప్రభుత్వ కార్యదర్శి, YAT&C: (+91) 40 2345 2055
సాంస్కృతికశాఖా మంత్రి కార్యాలయం: (+91) 40 2345 4063
సాంస్కృతిక సలహాదారు కార్యాలయం: (+91) 40 2345 4384
సాంస్కృతికశాఖ డైరెక్టరేట్: (+91) 40 2321 2832
ప్రభుత్వ కార్యదర్శి, YAT&C: (+91) 40 2345 2055
సాంస్కృతికశాఖా మంత్రి కార్యాలయం: (+91) 40 2345 4063
Sunday, 26 November 2017
Thursday, 23 November 2017
Sunday, 19 November 2017
Saturday, 14 October 2017
ఏంది మామ ! - గవిడి శ్రీనివాస్ 07338053650, 9966550601
ఏంది మామ ! - గవిడి శ్రీనివాస్ 07338053650, 9966550601
ఏంది మామ
ఏడున్నవేంది
పొద్దుగుంకేదాకా
పెళ్ళాం పిల్లల యేదలేదా ఏంది !
ఏడున్నవేంది
పొద్దుగుంకేదాకా
పెళ్ళాం పిల్లల యేదలేదా ఏంది !
కళ్ళారేసుకుని
సూపులు వాసిపోతున్నాయి.
సూపులు వాసిపోతున్నాయి.
సుక్కలు దూరే యేలదాకా
ఏంది మామ ఆ పని
ఒక ముద్దూ నేదు
ఒక ముచ్చటా నేదు
పొద్దత్తమానం పనియాదేనా
సినుకు సిటుక్కుమంతే
సెంత సేరిపోనా
కూస్తంత యెచ్చగా
రాతిరిని జుర్రుకోమా ఏందీ మామ !
ఏంది మామ ఆ పని
ఒక ముద్దూ నేదు
ఒక ముచ్చటా నేదు
పొద్దత్తమానం పనియాదేనా
సినుకు సిటుక్కుమంతే
సెంత సేరిపోనా
కూస్తంత యెచ్చగా
రాతిరిని జుర్రుకోమా ఏందీ మామ !
ఏమోనో మామ
ఈ మజ్జ
బొత్తిగా పేమ తగ్గిపోనాది
సూసే కళ్ళ కి
ఏడుపే వాటమైనాది
ఈ మజ్జ
బొత్తిగా పేమ తగ్గిపోనాది
సూసే కళ్ళ కి
ఏడుపే వాటమైనాది
అడవి కాసిన ఎన్నెలైనాది బతుకు
పోల్నే మామ
పోయింది ఎలాగూ తేనేము
పోల్నే మామ
పోయింది ఎలాగూ తేనేము
నువ్వొ త్తావనీ
కాటుక కళ్ళు మెరుత్తున్నాయి
బుగ్గచుక్క ఎతుకుతాంది
సన్నజాజి గుప్పుమంది
సేతి గాజులు అల్లరవుతున్నాయి.
కాలి బొటన వేలు ముగ్గు లేత్తాంది
ఏందీ మామ నువ్వు
నువ్వు ఏం సేత్తావో తెల్దు
కాసేపటికి నా పక్క ఎలుగుతుండాలా
సందె పొద్దు దివిటీ మల్లె !
కాటుక కళ్ళు మెరుత్తున్నాయి
బుగ్గచుక్క ఎతుకుతాంది
సన్నజాజి గుప్పుమంది
సేతి గాజులు అల్లరవుతున్నాయి.
కాలి బొటన వేలు ముగ్గు లేత్తాంది
ఏందీ మామ నువ్వు
నువ్వు ఏం సేత్తావో తెల్దు
కాసేపటికి నా పక్క ఎలుగుతుండాలా
సందె పొద్దు దివిటీ మల్లె !
September 2017 విశాలాక్షి మాస పత్రిక లో ప్రచురించారు
Subscribe to:
Posts (Atom)








