వొణికిన భూకంపం
- - గవిడి శ్రీనివాస్, 08886174458
- 04/05/2015
ఊహించని క్షణాలు
రెక్టారు స్కేల్ మీద
ఊగుతున్నాయ్.
రెక్టారు స్కేల్ మీద
ఊగుతున్నాయ్.
పొరల దొంతరల్లో
కదిలికే ఏమో
కలలు చిట్లినాయ్
కదిలికే ఏమో
కలలు చిట్లినాయ్
గాలి వీస్తున్నపుడు
నేలకొరిగిన చెట్టుల్లా
రాలిపడ్డ నేపాల్దేహం మనుషులదైనా
ఊహకు ముడిపడని
కాలం అంచులమీద
కన్నీటి శిల్పాలుఎందుకనో కొన్నింటి రెక్కల చప్పుడు
పసిగట్టలేంకొన్నింటిని నిబిడాశ్చర్యంతో చూస్తాం
నేలకొరిగిన చెట్టుల్లా
రాలిపడ్డ నేపాల్దేహం మనుషులదైనా
ఊహకు ముడిపడని
కాలం అంచులమీద
కన్నీటి శిల్పాలుఎందుకనో కొన్నింటి రెక్కల చప్పుడు
పసిగట్టలేంకొన్నింటిని నిబిడాశ్చర్యంతో చూస్తాం
చెక్కిళ్ళ మీద
కన్నీటి చుక్కల్లాజారిపోతున్న ప్రాణాలు...!
కళ్ళెదుట దృశ్యాల్ని
చలించే గుండెతో వీక్షించి
చేయూత కర్రలా
సాగాల్సిన క్షణాల్లో
ప్రణమిల్లుతున్నాం
కన్నీటి చుక్కల్లాజారిపోతున్న ప్రాణాలు...!
కళ్ళెదుట దృశ్యాల్ని
చలించే గుండెతో వీక్షించి
చేయూత కర్రలా
సాగాల్సిన క్షణాల్లో
ప్రణమిల్లుతున్నాం
chaduvutunte oka tsunami,oka kumbakonam event,ilaa enno kallamundu........ neellu okkate raaleka akkade aagipoyaayi kallanundi bayatapadite jaaripotaamemo ani...
ReplyDelete