Monday, 19 September 2022
తెలుగు గ్రంథాలయం
1) అన్నమయ్య గ్రంథాలయం - అన్నమయ్య గ్రంథాలయం బృందావన్ గార్డెన్స్, గుంటూరు లో తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలయం.
2) గౌతమీగ్రంధాలయం - రాజమండ్రి
3) శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం - శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం పిఠాపురం లోని ప్రముఖ గ్రంథాలయం. ఇది 1915వ సంవత్సరంలో స్థాపించబడింది.
4) వీరేశలింగగ్రంథాలయం - శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం భీమవరం సమీపాన కల కుముదవల్లి గ్రామంలో ఉంది. ఇది 1897 సంవత్సరంలో స్థాపించబడింది.
5) సర్వోత్తమ గ్రంథాలయం - సర్వోత్తమ గ్రంథాలయం విజయవాడలో కల ఒక పురాతన గ్రంథాలయం. సర్వోత్తమ భవన్ అనే దానిలో కల ఈ గ్రంథాలయం విజయవాడ పట్టణానికి తూర్పున మచిలీపట్టణం మార్గంలో ఈనాడు ఆఫీసు ఎదురుగా ఉంది.
Thursday, 15 September 2022
గవిడి శ్రీనివాస్
https://wp-te.wikideck.com/ఆధునిక%20యుగం%20సాహితీకారుల%20జాబితా#గ
https://te.wikipedia.org/wiki/గవిడి_శ్రీనివాస్
https://te.wikipedia.org/wiki/గాతాడ
https://wp-te.wikideck.com/వికీపీడియా:తెలుగు%20ప్రముఖుల%20జాబితా#గ
Saturday, 3 September 2022
Subscribe to:
Posts (Atom)