కదంబం – సాహిత్య కుసుమం
పాఠశాల ప్రణామం »
ఒకింత మేఘం
చూపుల్ని దీపాల్లా వెలిగిస్తూ
చంటి పిల్ల మాదిరి మారం చేస్తుంది.
ఒకింత మేఘం
చంటి పిల్ల మాదిరి మారం చేస్తుంది.
ఒకింత మేఘం
అలసిన దేహం తో
చినుకు చినుకు గా వాలుతుంది
చినుకు చినుకు గా వాలుతుంది
భూమి తనువు మరిచి
తడి తడి గా ముద్దయి పోతుంది.
తడి తడి గా ముద్దయి పోతుంది.
కల్మషాలు తడి దేహాల వెంట
అలా విడవబడతాయి
అలా విడవబడతాయి
మేఘం రూపం మారింది
మనసు ఊహ కొత్త లోకాన్ని చూపింది
మనసు ఊహ కొత్త లోకాన్ని చూపింది
ఈ ఒకింత మేఘం
కాలాన్ని ఎన్ని ముఖాలు గా
లిఖించుకుందో !
కాలాన్ని ఎన్ని ముఖాలు గా
లిఖించుకుందో !
మరెన్ని గొంతుల్ని
సవరించుకుందో !
సవరించుకుందో !
ఋతువుల్ని గంధంలా రంగరించుకుని
ఎంత పులకరించిందో
ఎంత పులకరించిందో
ఒకింత మేఘం
నీటి చలనాల్ని
మనిషి గమనాల్ని
ఉపరితల దారుల్నీ మార్చేస్తూనే వుంది
నీటి చలనాల్ని
మనిషి గమనాల్ని
ఉపరితల దారుల్నీ మార్చేస్తూనే వుంది
ఒకింత మనిషి
ప్రపంచ గమనాల్ని
కాసింత కాలం నిర్దేశించలేడా !
ప్రపంచ గమనాల్ని
కాసింత కాలం నిర్దేశించలేడా !
http://www.sirimalle.com/issues/2018/02/kavitha2.html
No comments:
Post a Comment