http://www.prajasakti.com/naaalaoo-maraoo-laookam
కాలాలుఊహా ప్రవాహాలుజీవన గమనాలుఋతువుల ఆకృతులుచూపులుచెట్ల కొమ్మల వెంటమురిసి పోతుంటాయిపువ్వుల వెంట పూస్తుంటాయినేనలా కాసేపు ఉండిపోతానుపొద్దువెంట చూపు ఆరేస్తూసంధ్య వెంట అలా నిద్రపోతానుఎగిరే పక్షుల గుంపులోకదిలే మబ్బుల కురులలోచినుకు చినుకుగా రాలితడిసి తన్మయంగా మిగిలిపోతానుఅప్పుడేనాలో మరో లోకం చిగురిస్తుంది
- గవిడి శ్రీనివాస్701927 8368
No comments:
Post a Comment