Monday 19 September 2022

తెలుగు గ్రంథాలయం

1) అన్నమయ్య గ్రంథాలయం - అన్నమయ్య గ్రంథాలయం బృందావన్ గార్డెన్స్, గుంటూరు లో తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలయం. 2) గౌతమీగ్రంధాలయం - రాజమండ్రి 3) శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం - శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం పిఠాపురం లోని ప్రముఖ గ్రంథాలయం. ఇది 1915వ సంవత్సరంలో స్థాపించబడింది. 4) వీరేశలింగగ్రంథాలయం - శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం భీమవరం సమీపాన కల కుముదవల్లి గ్రామంలో ఉంది. ఇది 1897 సంవత్సరంలో స్థాపించబడింది. 5) సర్వోత్తమ గ్రంథాలయం - సర్వోత్తమ గ్రంథాలయం విజయవాడలో కల ఒక పురాతన గ్రంథాలయం. సర్వోత్తమ భవన్ అనే దానిలో కల ఈ గ్రంథాలయం విజయవాడ పట్టణానికి తూర్పున మచిలీపట్టణం మార్గంలో ఈనాడు ఆఫీసు ఎదురుగా ఉంది.

No comments:

Post a Comment